Karthika Deepam 2: కార్తీక దీపం 2 సీరియల్ కోసం కార్తీక్, దీప సినిమా హీరోహీరోయిన్లకు ధీటుగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఒక్కో ఎపిసోడ్ కోసం దీప యాభై వేలకుపైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలిసింది. కార్తీక్ నెలకు 14 లక్షల వరకు రెమ్యునరేషన్ స్వీకరిస్తున్నట్లు సమాచారం.