Karthika Deepam 2 Today Episode: కార్తీక్ ప్రాణాలు కాపాడింది దీప‌నే - ట్విస్ట్ రివీల్‌ - కూతురి ప్రేమ‌పై కావేరి ఆరాలు

4 months ago 8

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం ఆగ‌స్ట్ 26 ఎపిసోడ్‌లో కార్తీక్‌కు ప‌దే ప‌దే ఫోన్ చేస్తూ ప్ర‌శ్న‌ల‌తో శౌర్య విసిగిస్తుంద‌ని దీప అనుమాన‌ప‌డుతుంది. కూతురిపై కోప్ప‌డుతుంది. దీప మాట‌ల‌ను కార్తిక్ వింటాడు. శౌర్య‌ను త‌న‌కు దూరం చేయ‌ద్ద‌ని అంటాడు.

Read Entire Article