Karthika Deepam 2 Serial February 22nd Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఫిబ్రవరి 22వ తేది ఎపిసోడ్‌లో జ్యోత్స్న చెవి రింగ్ తండ్రి దశరథ్‌కు దొరుకుతుంది. అది ఇచ్చి చాలా ప్రశ్నలు అడుగుతాడు. దాంతో జ్యోత్స్న కంగారుపడుతూ చెమటలు గక్కుతుంది. శివన్నారాయణ ఇంటికి కావేరిని తీసుకొచ్చి రచ్చ చేస్తాడు శ్రీధర్.