Karthika Deepam 2 Serial August 27th Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 27వ తేది ఎపిసోడ్‌లో అనసూయ కూలి పని చేస్తుంటే చలించిపోతుంది దీప. దాంతో తనతో పాటే తన ఇంట్లో ఉండమని బతిమిలాడుకుంటుంది. ముందు వద్దని వారించిన అనసూయ తర్వాత వెళ్లేందుకు ఒప్పుకుంటుంది.