Karthika Deepam 2 Today Episode March 24: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. జ్యోత్స్న నిశ్చితార్థానికి అంతా సిద్ధమవుతూ ఉంటుంది. పిలుపు లేకుండా వచ్చిన శ్రీధర్‌కు అవమానం ఎదురవుతుంది. కాంచన, కార్తీక్, దీప కూడా వస్తారు. దీపపై ద్వేషం పెరిగేలా కాంచనతో మాటలు అంటుంది జ్యోత్స్న. పూర్తిగా ఏం జరిగిందంటే..