Karthika Deepam 2 Today March 25: దాసు రాకతో జ్యోత్స్నలో టెన్షన్.. దీపను లోపలికి తీసుకెళ్లినా కాస్తలో మిస్, దశరథ్ అయోమయం
3 weeks ago
2
Karthika Deepam 2 March 25 Today Episode: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. జ్యోత్స్న నిశ్చితార్థానికి దాసు వస్తాడు. గతం అతడికి గుర్తొస్తుంది. దీపను చేయిపట్టుకొని లోపలికి తీసుకెళతాడు. కానీ మళ్లీ ఆటంకం ఎదురవుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.