Karthika Deepam 2 Today Episode March 29: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. జ్యోత్స్న నిశ్చితార్థాన్ని ఆపినందుకు దీపపై కార్తీక్ అసంతృప్తి వ్యక్తం చేస్తాడు. అలా చేయాల్సింది కాదని మాటలు అంటాడు. దీప ఏడుస్తుంది. శివన్నారాయణలో కోపం పెరిగేలా జ్యోత్స్న నాటకం ఆడుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.