Karthika Deepam 2 Today March 31: దీపను తిట్టి, శాపనార్థాలు పెట్టిన శివన్నారాయణ.. కార్తీక్ కంగారు.. సాక్ష్యాల వేటలో దీప

2 weeks ago 3
Karthika Deepam 2 Today Episode March 31: కార్తీక దీపం నేటి ఎపిసోడ్‍లో.. దీపకు గోరుముద్దలు తినిపిస్తాడు కార్తీక్. బాధపడుతుంటే సముదాయిస్తాడు. రెస్టారెంట్‍కు వచ్చి దీపను తిడతాడు శివన్నారాయణ నానామాటలు అంటాడు. దీప కనిపించడకపోవడంతో కార్తీక్ కంగారు పడతాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Read Entire Article