Karthika Deepam 2: కార్తీక దీపం 2 సీరియల్ కన్నడంలోకి రీమేక్ అవుతోంది. ఈ కన్నడ రీమేక్‌కు శారదే అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. జీ తెలుగు లో టెలికాస్ట్‌లో అయిన దేవతలారా దీవించండి సీరియల్ ఫేమ్ చరిత.. కార్తీక దీపం కన్నడ రీమేక్‌లో టైటిల్ రోల్ చేస్తోంది.