Karthika Deepam 2: దీప‌కు కార్తీక్ సేవ‌లు - జ్యోత్స్న సీఈవో పోస్ట్‌కు ఎస‌రు - ఆనందంతో శ్రీధ‌ర్ డ్యాన్స్‌

1 week ago 2

Karthika Deepam 2: కార్తీక దీపం 2 జ‌న‌వ‌రి 11 ఎపిసోడ్‌లో కార్తీక్ చేతిలో త‌న ఓట‌మికి జ్యోత్స్న‌నే కార‌ణ‌మ‌ని శివ‌న్నారాయ‌ణ ఫైర్ అవుతాడు. సీఈవో పోస్ట్ నుంచి నిన్ను తీసేస్తున్నాన‌ని, ఇక నుంచి ఆఫీస్‌కు వెళ్ల‌ద్ద‌ని జ్యోత్స్న‌కు ఆర్డ‌ర్ వేస్తాడు. 

Read Entire Article