Karthika Deepam 2: కార్తీక దీపం 2 ఫిబ్రవరి 26 ఎపిసోడ్‌లో చరణ్ అనే అబ్బాయితో జ్యోత్స్నకు పెళ్లిచూపులు ఏర్పాటుచేస్తాడు శివన్నారాయణ. నీతో పెళ్లి జరిగినా నా మనసులో మాత్రం కార్తీక్ ఉంటాడని, కార్తీక్ నా భర్త అంటూ చరణ్‌తో చెప్పి పెళ్లిచూపులు చెడిపోయేలా చేస్తుంది జ్యోత్స్న.