Karthika Deepam 2 Serial Today Episode April 8: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. గౌతమ్ విషయంలో ఏం చేసినా తనకు చెప్పాలని దీపతో మాట తీసుకుంటుంది కాంచన. సత్తిపండును కలిసి నిజం తెలుసుకుంటుంది పారిజాతం. జ్యోత్స్నను నిలదీస్తుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.