Karthika Deepam December 25th episode: ఇల్లు ఎలా గడవాలి అంటూ కార్తీక్ ఎమోషనల్.. కాపాడిన దీప.. శ్రీధర్‌పై స్వప్న ఫైర్

4 weeks ago 2
Karthika Deepam Today Episode December 25: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దశరథ్ పెట్టిన కండీషన్లపై కాంచన కోప్పడుతుంది. ఇంటిని నడిపేందుకు డబ్బు లేదని కార్తీక్ బాధపడుతుంటే.. తాను దాచిన డబ్బును దీప ఇస్తుంది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
Read Entire Article