Karthika Deepam 2 Today Episode December 31: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. అవమానించేందుకు ప్రయత్నించిన జ్యోత్స్నకు దీప దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సుమిత్ర కూడా జోపై మళ్లీ ఆగ్రహిస్తుంది. నిజం చెప్పేస్తానంటూ దాసు కూడా సిద్ధమవుతాడు. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.