ఈ సంక్రాంతికి రిలీజై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఈ మూవీలో కార్తీక దీపం డీజే సాంగ్ ఉంది. ఈ పాటకు స్క్రీన్‌పై రవితేజ మాస్ స్టెప్పులేస్తుంటే అటు జనాలు కూడా ఎగిరి గంతేశారు. సినిమాలో హిట్టయిన ఈ కార్తీకదీపం రీమిక్స్ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. పబ్‌లో హీరోయిన్ ఆషికా రంగనాథ్‌తో రవితేజ వేసిన స్టెప్పులు మీరూ చూసేయండి మరి..