Karthika Deepam 2 Today Episode February 3: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీప తనకు కాల్ చేయడం తప్ప మరో మార్గం లేదని పారిజాతానికి జ్యోత్స్న చెబుతుంది. శౌర్య ఆపరేషన్‍కు డబ్బు దొరకలేదని కార్తీక్, దీప కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ ఇంతలోనే ట్విస్ట్ ఎదురవుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.