Karthika Deepam January 1 Episode: జ్యోత్స్నను నిలదీసిన పారిజాతం.. అబద్ధంతో మరింత అనుమానం.. దీపతో కస్టమర్ దురుసుగా..

3 weeks ago 2
Karthika Deepam 2 Today Episode January 1, 2025: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. చనిపోతానని జ్యోత్స్న బెదిరించడంతో నిజం చెప్పకుండా మళ్లీ వెనక్కి తగ్గాడు దాసు. ఇదంతా దూరం నుంచి చూసిన పారిజాతం.. జ్యోత్స్నను నిలదీస్తుంది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
Read Entire Article