Karthika Deepam 2 Today Episode January 13: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీప టిఫిన్ బండి పూర్తిగా మంటల్లో కాలిపోతుంది. దీంతో దీప బోరున ఏడ్చేస్తుంది. రౌడీను కొట్టేస్తాడు కార్తీక్. నిజం తెలుసుకున్నా దాచేస్తాడు. దీప ఇంటికి జ్యోత్స్న వస్తుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.