Karthika Deepam 2 Today Episode January 18: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. శౌర్యకు చికిత్స కోసం కాశీ దగ్గర డబ్బు తీసుకునేందుకు కార్తీక్ అంగీకరిస్తాడు. దాసు గురించి జ్యోత్స్నను పారిజాతం నిలదీస్తుంది. శివన్నారాయణ ఇంటికి వస్తాడు కాశీ. దశరథ్ మాటలతో జో వణికిపోతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.