Karthika Deepam January 22nd Episode: శౌర్యను పంపనని ఏడ్చేసిన దీప.. కఠినంగా మాట్లాడిన కార్తీక్.. కాంచన, అనసూయకు అనుమానం

21 hours ago 1
Karthika Deepam Today Episode January 22: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. శౌర్యను ఎక్కడికీ పంపబోనని కార్తీక్‍కు దీప చెబుతుంది. దీంతో కార్తీక్ కాస్త గట్టిగానే మాట్లాడతాడు. శౌర్యను ఆసుపత్రికి తీసుకెళతాడు. అనసూయ, కాంచనకు అనుమానం వస్తుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చదివేయండి.
Read Entire Article