Karthika Deepam January 27th Episode: తండ్రికి కాంచన శాపనార్థాలు.. నిజం చెప్పేసిన జ్యోత్స్న.. గుండెలవిసేలా ఏడ్చేసిన దీప

1 year ago 7
Karthika Deepam Today Episode January 27: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. సాయం కోసం వచ్చిన కాంచనను నానా మాటలు అంటాడు తండ్రి శివన్నారాయణ. కార్తీక్ కూడా ఫైర్ అవుతాడు. శౌర్య గురించి దీపకు జ్యోత్స్న నిజం చెప్పేస్తుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Read Entire Article