Karthika Deepam January 4 Episode: దరిద్రానివి నువ్వే.. పారుకు గట్టి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. సైకిల్ వల్ల దీప కన్నీరు

2 weeks ago 2
Karthika Deepam Today Episode January 4th: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీపను అవమానించేలా పారిజాతం చాలా మాటలు అంటుంది. దీంతో కార్తీక్ గట్టిగా స్పందిస్తాడు. పారిజాతానికి వార్నింగ్ ఇస్తాడు. నేటి ఎపిసోడ్‍లో పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Read Entire Article