Karthika Deepam January 7th Episode: టిఫిన్ సెంటర్‌పై ఆఫీసర్స్ రైడ్.. దీప, కార్తీక్ కంగారు.. జ్యోత్స్న ప్లాన్ మిస్ ఫైర్

2 weeks ago 3
Karthika Deepam 2 Today episode January 7th: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీప చేసిన టిఫిన్స్ అని తెలియడంతో తినే మధ్యలోనే శివన్నారాయణ వెళ్లిపోతాడు. దీప టిఫిన్ బండిపై ఆఫీసర్లు రైడ్ చేస్తారు. సీజ్ చేస్తామంటారు. అయితే జ్యోత్స్న వేసిన ప్లాన్ ఫలించదు. పూర్తిగా ఏం జరిగిందంటే..
Read Entire Article