Karthika Deepam January 8th Episode: తాతామనవళ్ల మాటల వార్.. రెచ్చిపోయిన శివన్నారాయణ.. యుద్ధానికి సిద్ధమన్న కార్తీక్
2 weeks ago
2
Karthika Deepam Today Episode January 8th: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. వంట గురించి సుమిత్రపై వెటకారం చేస్తుంది పారిజాతం. కార్తీక్, శివన్నారాయణ మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం గట్టిగా జరిగింది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.