Karthika Deepam Monitha: వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక దీపం మోనిత

1 year ago 31

Karthika Deepam Monitha: కార్తీక దీపం మోనిత బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు బిగ్‌బాస్‌లోకి కాదు... క‌న్న‌డ బిగ్‌బాస్ సీజ‌న్ 11లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది శోభాశెట్టి. బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న శోభా శెట్టి ఫైన‌ల్ చేరింది.

Read Entire Article