Karthika deepam november 11th episode: రిసెప్షన్ లో కార్తీక్, జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ వీడియో- అందరిలో పరువు గోవిందా

1 year ago 31
Karthika deepam november 11th episode: కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 11వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్, దీప రిసెప్షన్ కు జ్యోత్స్న పారిజాతం వస్తారు. కార్తీక్ మంచితనం గురించి ఏవీ ప్లే చేయాలని కాశీ వాళ్ళు రెడీ చేస్తారు. కానీ జ్యోత్స్న  అందరిలో కార్తీక్ పరువు తీసేస్తుంది. 
Read Entire Article