Karthika deepam october 24th episode: దీప, కార్తీక్ తో శౌర్య ఫ్యామిలీ ఫోటో- ఇంకా బావే నా మొగుడు అంటున్న జ్యోత్స్న

3 months ago 2
Karthika deepam 2 serial today october 24th episode: కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 24వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప, కార్తీక్ లను ఒక్కటి చేసేందుకు శౌర్య ప్రయత్నిస్తుంది. వాళ్లిద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి ఫ్యామిలీ ఫోటో దిగుతుంది. అది చూసి కాంచన మురిసిపోతుంది.
Read Entire Article