Karthika deepam october 5th episode: శౌర్య కిడ్నాప్ కు నరసింహ ప్రయత్నం- శ్రీధర్ ఫ్రస్టేషన్, కావేరి చురకలు

1 year ago 31
Karthika deepam 2 serial today october 5th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్యను కిడ్నాప్ చేయాలని నరసింహ దీప ఇంటి దగ్గరకు వస్తాడు. బొమ్మ ఆశ చూపించి ఇంట్లో ఆడుకుంటున్న శౌర్యను బయటకు రప్పిస్తాడు. కానీ సరిగా అదే టైమ్ కి కార్తీక్, దీప రావడంతో ప్లాన్ ఫెయిల్ అవుతుంది. 
Read Entire Article