Karthika deepam october19th episode: పగతో రగిలిపోతున్న జ్యోత్స్న, పారు- ద్రోహం చేసిన దీపను క్షమించేది లేదన్న శివనారాయణ

1 year ago 32
Karthika deepam 2 serial: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప మెడలో కార్తీక్ తాళి కట్టడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. దీపను ప్రశాంతంగా బతకనివ్వను బావకు నేనే భార్యను అంటూ జ్యోత్స్న పగతో రగిలిపోతుంది. పారు కూడా దీపను భూమి మీద లేకుండా చేస్తానని అంటుంది. 
Read Entire Article