Karthika Deepam Today Episode February 19: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో రెస్టారెంట్ ఇవ్వనని కార్తీక్‍తో సత్యరాజ్ చెబుతాడు. ఇక తనదే అని జ్యోత్స్న కూడా సంతోషిస్తుంది. ఇంతలో భారీ ట్విస్ట్ ఎదురవుతుంది. తాత ఇంటికి కార్తీక్ వెళతాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.