Karthika Deepam Serial February 21: దాసును కలిసిన దశరథ్.. నిజం చెప్పకుండా చేసిన జ్యోత్స్న.. కార్తీక్ ఇబ్బందులు
1 month ago
5
Karthika Deepam 2 Serial Today Episode February 21: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో దాసును దశరథ్ కలుస్తాడు. నిజం చెప్పబోతే జ్యోత్స్న చేసే ఓ పనితో దాసు మళ్లీ మరిచిపోతాడు. కార్తీక్ కూడా దాసు ఇంటికి వస్తాడు. పూర్తిగా ఏం జరిగిందో చూడండి.