Karthika Deepam 2 February 28 Today Episode: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో దీపతో పాటు శౌర్యను కూడా చంపించాలని జ్యోత్స్న కుట్ర పన్నుతుంది. తల్లి సుమిత్ర దగ్గర కొత్త నాటకం ఆడుతుంది. ప్రాణదాత ఎవరో కార్తీక్‍కు నిజం తెలిసిపోతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.