‎Karthika Deepam Serial Today February 21st Episode: దశరథ్ కాళ్ళు పట్టుకున్న దాసు .. జ్యోత్స్న‌ని బయటకు వెళ్లొద్దన్న శివన్నారాయణ!

2 weeks ago 1
‎Karthika Deepam Serial Today February 21st Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు ఫిబ్రవరి 21వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
Read Entire Article