Karthika Deepam Serial Today January 13th Episode: కాశీకి విడాకులు ఇచ్చేస్తానన్న స్వప్న.. జ్యోత్స్నను సేవ్ చేసిన కార్తీక్!
1 month ago
3
Karthika Deepam Serial Today January 13th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు జనవరి 13వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..