Karthika Deepam Serial Today January 20th Episode: జ్యోత్స్నపై అనుమాన పడుతున్న కార్తీక్.. పారిజాతంలో మొదలైన భయం.. దీప ఏం చేయనుంది?
1 month ago
6
Karthika Deepam Serial Today January 20th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు జనవరి 20వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..