Karthika Deepam Serial Today January 21st Episode: పాపం జ్యోత్స్న.. భయంతో చచ్చిపోయేలా ఉందే.. శివన్నారాయణ మాటలకు షాక్ అయిన పారిజాతం?
1 month ago
6
Karthika Deepam Serial Today January 21st Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు జనవరి 21వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..