Karthika Deepam Serial Today January 22nd Episode: జ్యోత్స్నను ఇరకాటంలో పడేసిన కార్తీక్.. రౌడీల నుంచి తప్పించుకున్న దాసు.. చావు అంచుల్లో సుమిత్ర!
1 month ago
10
Karthika Deepam Serial Today January 22nd Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు జనవరి 22వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..