Karthika Deepam Serial Today January 27th Episode: పారిజాతం నోరుమూసుకొని పారిపో.. లేదంటే నీ మానవరాలే నిన్ను లేపేస్తుంది!
1 month ago
6
Karthika Deepam Serial Today January 27th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు జనవరి 27వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..