Karthika Deepam Serial Today January 29th Episode: దొరికిపోయావ్ జ్యోత్స్న.. నీ బతుకు బస్టాండే! మనవరాలికి చెమటలు పట్టించేసిన పారిజాతం!
1 month ago
5
Karthika Deepam Serial Today January 29th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు జనవరి 29వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..