Karthika Deepam Serial Today January 3rd Episode: సుమిత్రకు క్యాన్సర్ అని నిజం చెప్పలేక నలిగిపోతున్న కార్తీక్.. దీపలో మొదలైన అనుమానం!
2 months ago
2
Karthika Deepam Serial Today January 3rd Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు జనవరి 3వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..