Karthika Deepam Serial Today January 7th Episode: దీప మాటలకు షాకైన జ్యోత్స్న.. ఇంటి వారసురాలు ఎవరో బయటపడనుందా.. కార్తీక్ ప్లాన్ ఏంటి?
2 months ago
5
Karthika Deepam Serial Today January 7th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు జనవరి 7వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..