Karthika Deepam Serial Today January 8th Episode: జ్యోత్స్నను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న కార్తీక్.. కాంచనకు నిజం చెప్పేసిన శ్రీధర్!
1 month ago
4
Karthika Deepam Serial Today January 8th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు జనవరి 8వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..