Karthika Deepam Serial Today January 9th Episode: సుమిత్రను చంపాలనుకుంటున్న జ్యోత్స్న.. మనవరాలి చెంప చెల్లుమనిపించిన పారిజాతం.. పాపం దీప!
1 month ago
2
Karthika Deepam Serial Today January 9th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు జనవరి 9వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..