Karthika Deepam Serial Today March 12th Episode: హమ్మయ్య.. వంటలక్కే వారసురాలని చెప్పేసిన దశరథ్.. దీపని షూట్ చేసిన జ్యోత్స్న!
4 hours ago
3
Karthika Deepam Serial Today March 12th Episode: కార్తీక దీపం 2 సీరియల్.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ భారీ ట్విస్ట్‌లతో కొనసాగుతుంది. మరి అలాంటి ఈ సీరియల్ ఈరోజు మార్చ్ 12వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..