Karthika Deepam Serial Today March 3rd Episode: కార్తీక్, దీపల మాటలు వినేసిన పారిజాతం.. స్వప్నని మళ్లీ పెళ్లి చేసుకుంటానంటున్న కాశి!
4 days ago
1
Karthika Deepam Serial Today March 3rd Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు మార్చ్ 3వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..