Karthika Deepam Serial: ఏం సీరియల్ రా బాబు.. ఎప్పుడు చూడు వంటలక్కకు కష్టాలే.. ఇంత అవమానమా?
1 year ago
12
Karthika Deepam Serial Today March 22nd Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు మార్చ్ 22వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..