Karthika Deepam Serial: నా జీవితాన్ని ముక్కలు చేశావ్ నాన్న.. శ్రీధర్‌పై కార్తీక్ సీరియస్!

6 months ago 7
Karthika Deepam Serial Today August 18th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు ఆగస్ట్ 18వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
Read Entire Article