Karthika Deepam Soundarya:కార్తీకదీపం సీరియల్ సౌందర్య అత్త ఇప్పుడు ఏం చేస్తుంది?ఎక్కడుంది?
1 year ago
18
కార్తీకదీపం సీరియల్ ఎంత ఫెమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోయిన ఈ సీరియల్ లో అత్త పాత్రలో నటించిన సౌందర్య అలియాస్ అర్చన అనంత్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?