Karthika Deepam Today April 21: జైలులో దీపకు అన్నం తినిపించిన కార్తీక్.. నోరు తెరిచిన దశరథ్.. మరిన్ని చిక్కుల్లో దీప
10 months ago
4
Karthika Deepam 2 Today Episode April 21: స్టేషన్‍లోనే దీపకు కార్తీక్ గోరుముద్దలు తినిపిస్తాడు. ఎస్ఐ చెప్పే మాటలతో ఇద్దరూ షాక్ అవుతారు. దశరథ్ నోరు తెరిచి పోలీసులకు వాగ్మూలం ఇస్తాడు. కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.