Karthika Deepam Today December 7: అవమానంతో రగిలిన శివన్నారాయణ.. కార్తీక్‍కు గట్టి వార్నింగ్.. మరింత నూరిపోసిన జ్యోత్స్న

1 year ago 24
Karthika Deepam 2 Today Episode December 7: కార్తీక దీపం నేటి ఎపిసోడ్‍లో.. కార్తీక్‍కు వార్నింగ్ ఇచ్చాడు శివన్నారాయణ. కాంచన, దీప కంటతడి పెట్టారు. అవమానంతో రగిలిపోతున్న శివన్నారాయణకు మరింత నూరిపోసింది జ్యోత్స్న. దాసుపై కాశీకి అనుమానం వచ్చింది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
Read Entire Article